Australia all-rounder James Faulkner appeared to come out as g@y in an Instagram post of his mother and “boyfriend”, the 29-year-old has said there was a “misunderstanding” and that he was not g@y.
#JamesFaulkner
#australiancricketer
#stevendavies
#Cricketaustralia
#stevesmith
#davidwarner
#cricket
తాను స్వలింగ సంపర్కుడి(గే)ని కాదు అని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాల్క్‌నర్ ఈ విషయాన్ని తెలిపాడు. ఇంతకుముందు తాను చేసిన పోస్టును అందరూ తప్పుగా అర్ధం చేసుకున్నారని వివరించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.